Welcome to Telugu E-News Paper web site / for more updates visit daily @ www.teluguenewspaper.blogspot.com

Countries - Capitals - Currency

ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు - 193

దేశం (Country)రాజధాని (Capital)ద్రవ్యం (Currency)
A
1. అఫ్గానిస్తాన్కాబూల్అఫ్గనీ
2. అల్బేనియాతిరానెలెక్
3. అల్జీరియాఅల్జీర్‌‌సఅల్జీరియన్ దినార్
4. అండోర్రాఅండోర్రా లా వెల్లాయూరో
5. అంగోలాలుయాండాన్యూ క్వాంజా
6. ఆంటిగ్వా అండ్ బార్పుడాసెయింట్ జాన్‌‌సతూర్పు కరేబియన్ డాలర్
7. అర్జెంటీనాౠ్య‌నస్ ఎయిర్‌‌సఅర్జెంటీనా పెసో
8. ఆర్మేనియాయెరెవాన్డ్రామ్
9. ఆస్ట్రేలియాకాన్‌బెర్రాఆస్టేలియన్ డాలర్
10. ఆస్ట్రియావియన్నాయూరో
11. అజర్ బైజాన్బాకుమానట్
B
12. బహమాస్నస్సౌబహమన్ డాలర్
13. బహ్రైన్మనామాబహ్రైన్ దినార్
14. బంగ్లాదేశ్ఢాకాటాకా
15. బార్బడోస్బ్రిడ్జిటౌన్బార్బడియన్ డాలర్
16. బెలారస్మిన్ స్క్బెలారసియన్ రూబుల్
17. బెల్జియంబ్రస్సెల్స్యూరో
18. బెలైజ్బెల్మొపాన్బెలైజ్ డాలర్
19. బెనిన్పొర్టో-నోవొపశ్చిమ ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
20. భూటాన్థింపూగుల్ ట్రమ్ (Ngultrum)
21. బొలీవియాసుక్రె, లాపాజ్బొలీవియానో
22. బోస్నియా &హెర్‌‌జగోవినాసెరాజివోమార్కా
23. బోట్స్‌వానాగాబరోనెపులా
24. బ్రెజిల్బ్రెసిలియారియాల్
25. బ్రూనై దారుస్సలాంబందర్ సెరీ బేగవన్బ్రునై డాలర్
26. బల్గేరియాసోఫియాలెవ్
27. బుర్కినాఫాసోఔగదౌగొపశ్చిమ ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
28. బురిండిబుజుంబురాబురిండీ ఫ్రాంక్
C
29. కేప్‌వర్దె ఐలాండ్‌‌సప్రయియా (Praia)కేప్‌వర్దె యెస్కుడో
30. కంబోడియా (కంపూచియా)నామ్‌ఫెన్(Phnom Penh)రియాల్
31. కామెరూన్యావూండీమధ్య ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
32. కెనడాఒట్టవాకెనేడియన్ డాలర్
33. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్బంగై (Bangui)మధ్య ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
34. చాద్జమేనా(N'Djamena)మధ్య ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
35. చిలీశాంటియాగోచిలియన్ పెసో
36. చైనాబీజింగ్చైనీస్ యూవాన్
37. కొలంబియాబొగోటాకొలంబియన్ పెసో
38. కోమొరోస్ ఐలాండ్మొరోనికొమొరియన్ ఫ్రాంక్
39. కాంగో (రిపబ్లిక్)బ్రెజ్విల్లెమధ్య ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
40. కోస్టారికాశాన్ జోస్కోలాన్
41. ఐవరీ కోస్ట్ (Cote d'Ivoire)యమౌసొక్రో, అబిడ్జాన్పశ్చిమ ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
42. క్రొయేషియాజెరె బ్కునా (Kuna)
43. క్యూబాహవానాక్యూబన్ పెసో
44. సైప్రస్నికోసియాయూరో
45. చెక్ రిపబ్లిక్ (Czech)ప్రేగ్చెక్ కొరునా
D
46. ఉత్తర కొరియా (Democratic People's Republic of Korea)ప్యాంగ్ యాంగ్నార్త్ కొరియన్ వన్
47. డీ ఆర్ కాంగో (Democratic Republic of Congo)కిన్షాసాకాంగోలీస్ ఫ్రాంక్
48. డెన్మార్‌‌కకోపెన్ హగన్డానిష్ క్రోన్
49. జిబౌటి (Djibouti)జిబౌటిజిబౌటియన్ఫ్రాంక్
50. డొమినికరోసెయుతూర్పు కరేబియన్ డాలర్
51. డొమినియన్ రిపబ్లిక్శాంటోడోమింగోడొమినికన్ పెసో
E
52. ఈక్వెడార్క్విటోయుఎస్ డాలర్
53. ఈజిప్టుకైరోఈజిప్షియన్ పౌండ్
54. ఎల్‌సాల్వడార్శాన్ సాల్వడార్యుఎస్ డాలర్
55. ఈక్విటోరియల్ గినియామలబొమధ్య ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
56. ఎరిత్రియాఆస్మారానాక్‌ఫా
57. ఈస్టోనియాతాలిన్ఈస్టోనియన్ క్రూన్, యూరో
58. ఇథియోఫియాఅడిస్ అబాబాబిర్
F
59. ఫిజిసువాఫిజియన్ డాలర్
60. ఫిన్లాండ్హెల్సింకియూరో
61. ఫ్రాన్‌‌సపారిస్యూరో, సిఎఫ్‌ఎ ఫ్రాంక్
G
62. గాబన్లిబ్రవిల్లెమధ్య ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
63. గాంబియాబంజూల్డలాసీ
64. జార్జియాబిలిసిలరి
65. జర్మనీబె ర్లిన్యూరో
66. ఘనాఆక్రాఘనా సెడి
67. గ్రీస్ఏథెన్‌‌సయూరో
68. గ్రెనెడాసెయింట్ జార్జెస్తూర్పు కరేబియన్ డాలర్
69. గాటెమాలాగాటెమాలా సిటీక్వెట్జల్
70. గినియాకొనాక్రిగినియా ఫ్రాంక్
71. గినియా బిస్సౌబిస్సౌపశ్చిమ ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
72. గయానాజార్జిటౌన్గయానా డాలర్
H
73. హైతీపోర్ట్-ఆఫ్-ప్రిన్‌‌సగౌర్డే
74. హోండురస్టెగుసి గల్ఫాలెంపిరా
75. హంగరిబుడాపెస్ట్ఫోరింట్
I
76. ఐలాండ్రిక్‌జావిట్ఐలాండ్ కోనా
77. భారత్న్యూఢిల్లీరూపాయి
78. ఇండోనేషియాజకర్తారూపియా
79. ఇరాన్టెహ్రన్రియాల్
80. ఇరాక్బాగ్దాద్ఇరాకీ దినార్
81. ఐర్లాండ్డబ్లిన్యూరో
82. ఇజ్రాయెల్జెరూసలెంషెకెల్
83. ఇటలీ
రోమ్
యూరో
J
84. జమైకా
కింగ్‌స్టన్
జమైకన్ డాలర్
85. జపాన్టోక్యోయెన్
86. జోర్డాన్అమ్మన్జోర్డాన్ దినార్
K
87. కజకిస్తాన్అస్తానాటెంజె
88. కెన్యానైరోబికెన్యా షిల్లింగ్
89. కిరిబతితరవా అటోల్ఆస్ట్రేలియన్ డాలర్
90. కువైట్కువైట్ సిటీకువైట్ దినార్
91. కిర్గిజిస్తాన్బిష్కెక్సోమ్
L
92. లావోస్వియన్‌షియానెకిప్
93. లాట్వియారిగాయూరో
94. లెబనాన్బీరూట్లెబనీస్ పౌండ్
95. లెసోతోమసేరులోటి
96. లైబీరియామోన్రోవియాలైబీరియా డాలర్
97. లిబియాట్రిపోలిలిబియన్ దినార్
98. లిచ్‌టెన్ స్ట్టీన్వడుజ్స్విస్ ఫ్రాంక్
99. లిత్వేనియావిల్నియస్యూరో
100. లగ్జెంబర్‌‌గలగ్జెంబర్‌‌గ సిటీయూరో
M
101. మడగాస్కర్అంటనానరివొమలగాసి అరియరి
102. మలావీలిలాంగ్వేమలావి క్వాచా
103. మలేషియాకౌలాలంపూర్రింగ్గిట్
104. మాల్దీవులుమాలెమాల్దివియన్ రూపాయి
105. మాలిబమాకోపశ్చిమ ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
106. మాల్టావాలెట్టాయూరో
107. మార్షల్ ఐలాండ్మజురోయుఎస్ డాలర్
108. మారిటానియానవుక్‌ఛోట్అవుగియా (Ouguiya)
109. మారిషస్పోర్ట్ లూయిస్మారిషస్ రుపీ
110. మెక్సికోమెక్సికో సిటీమెక్సికన్ పెసో
111. ఫెడరల్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేసియాపలికిర్యుఎస్ డాలర్
112. మొనాకొమొనాకొయూరో
113. మంగోలియాఉలన్ బటర్టొగ్రొగ్
114. మాంటినిగ్రోపొడ్గారికాయూరో
115. మొరాకొరబాత్దిర్హం
116. మొజాంబిక్మపుటోమెటికల్
117. మియన్మార్ (బర్మా)న్యేఫిడాక్యాట్ (kyat)
N
118. నమీబియావిండ్‌హక్నమీబియా డాలర్
119. నౌరుయారెన్ఆస్ట్రేలియన్ డాలర్
120. నేపాల్ఖాట్మండునేపాలిస్ రుపీ
121. నెదర్లాండ్‌‌సఆమ్‌స్టర్ డమ్, దిహేగ్యూరో
122. న్యూజిలాండ్వెల్లింగ్‌టన్న్యూజిలాండ్ డాలర్
123. నికరాగువామనాగ్వాకర్డోబా
124. నిగెర్నియామెపశ్చిమ ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
125. నైజీరియాఅబుజానైరా
126. నార్వేఓస్లోనార్వేజియన్ క్రోన్
O
127. ఒమన్మస్కట్ఒమనీ రియల్
P
128. పాకిస్తాన్ఇస్లామాబాద్పాకిస్తాన్ రూపీ
129. పలావుమెలెకియోక్యుఎస్ డాలర్
130. పనామాపనామా సిటీబాల్బొవా, యుఎస్ డాలర్
131. పాపువా న్యూగినియాపొర్‌‌ట మోరెస్బీపాపువా న్యూగినియా కినా
132. పరాగ్వేఅసున్ సియాన్గౌరానీ
133. పెరూలిమాన్యూవోసోల్
134. ఫిలిప్పైన్‌‌సమనీలాఫిలిప్పైన్ పెసో
135. పోలండ్వార్సాజొలోటి (Zloty)
136. పోర్చుగల్లిస్బన్యూరో
Q
137. ఖతార్దోహాఖతారిరియాల్
R
138. దక్షిణ కొరియా (Republic of Korea)సియోల్వన్ (Won)
139. రిపబ్లిక్ ఆఫ్ మాల్దోవాచిసినౌలియు
140. రొమేనియాబుకారెస్ట్రొమేనియన్ లియు
141. రష్యామాస్కోరూబుల్
142. రువాండాకిగాలిరువాండన్ ఫ్రాంక్
S
143. సెయింట్ కిట్స్ నేవిస్బస్సటెరెతూర్పు కరేబియన్ డాలర్
144. సెయింట్ లూసియాకాస్ట్రీస్తూర్పు కరేబియన్ డాలర్
145. సెయింట్ విన్‌సెంట్కింగ్స్‌టౌన్తూర్పు కరేబియన్ డాలర్
146. సమోయాఅపియాతాల
147. శాన్ మారినోశాన్ మారినోయూరో
148. సావో టోమ్ అండ్ ప్రిన్సిపెసావో టోమ్దోబ్రా
149. సౌది అరేబియారియాద్రియాల్
150. సెనెగల్డాకర్పశ్చిమ ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
151. సెర్బియాబెల్‌గ్రేడ్సెర్బియన్ దినార్
152. సీషెల్స్విక్టోరియాసీషెల్స్ రూపాయి
153. సియర్రా లియెన్ఫ్రీటౌన్లియోనే
154. సింగపూర్సింగపూర్ సిటీసింగపూర్ డాలర్
155. స్లోవేకియాబ్రాతిస్‌లావాయూరో
156. స్లోవేనియాజుబ్లిజన(Ljubljana)యూరో
157. సోలోమన్ ఐలాండ్స్హోనియారాసోలోమన్ ఐలాండ్స్ డాలర్
158. సోమాలియామొగదిషుసొమాలి షిల్లింగ్
159. దక్షిణాఫ్రికాప్రిటోరియా, కేప్‌టౌన్రాండ్
160. దక్షిణ సూడాన్జుబాసుడానీస్ పౌండ్
161. స్పెయిన్మాడ్రిడ్యూరో
162. శ్రీలంకకొలంబొశ్రీలంక రూపీ
163. సూడాన్కార్టోమ్సూడానీస్ పౌండ్
164. సురినేంపారామరిబోసురినేమీస్ డాలర్
165. స్వాజిలాండ్ఎంబబానెలిలాంగేనీ
166. స్వీడన్స్టాక్ హోమ్స్వీడిష్ క్రొనా
167. స్విట్జర్లాండ్బెర్‌‌నస్విస్ ఫ్రాంక్
168. సిరియాడమాస్కస్సిరియన్ పౌండ్
T
168. తజికిస్తాన్దుషాంబేసొమోని
170. థాయ్‌లాండ్బ్యాంకాక్థాయ్ బాత్
171. మాసిడోనియాస్కోప్జేమాసిడోనియా దినార్
172. తూర్పు తిమోర్దిలీయుఎస్ డాలర్
173. టోగోలోమెపశ్చిమ ఆఫ్రికా సిఎఫ్‌ఎ ఫ్రాంక్
174. టోంగానుకులోఫా(Nuku'alofa)పాంగా (Pa'anga)
175. ట్రినిడాడ్అండ్ టొబాగో పోర్‌‌ట ఆఫ్స్పెయిన్టి.టి. డాలర్
176. ట్యునీషియాటునిష్ట్యునీషియన్ దినార్
177. టర్కీఅంకారాటర్కిస్ లీరా
178. తుర్క్‌మెనిస్తాన్అష్గబట్న్యూ మానట్
179. తువాలుఫ్యునఫుటితువాలుయన్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్
U
180. ఉగాండాకంపాలాఉగాండా షిల్లింగ్
181. ఉక్రెయిన్కీవ్హైనియా (Hryvnia)
182. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్అబూదాబిదిర్హం
183. యునెటైడ్ కింగ్‌డమ్లండన్పౌండ్స్టెర్లింగ్
184. యునెటైడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాడొడొమాటాంజానియన్ షిల్లాంగ్
185. యునెటైడ్ స్టేట్స్ ఆప్ అమెరికావాషింగ్టన్ డి.సి.యుఎస్డాలర్
186. ఉరుగ్వేమాంటి వీడియోఉరుగ్వే పెసొ
187. ఉజ్బెకిస్తాన్తాష్కంట్ఉజ్బెకిస్తాన్ సోమ్
V
188. వనౌతుపోర్ట్ విలావనౌతువటు
189. వెనెజువెలాకారకస్బొలివర్ ఫ్యుర్టె
190. వియాత్నాంహనోయ్డాంగ్
Y
191. ఎమెన్సనారియాల్, దినార్
Z
192. జాంబియాలుసాకాజాంబియన్ క్వాచా
193. జింబాబ్వేహరారేయుఎస్ డాలర్

ఐక్యరాజ్య సమితి సభ్యత్వం లేని/పరిశీలక హోదా కలిగిన దేశాలు - 4 (Non-Member States/Observers of UNO)
1. కొసోవొప్రిస్టినాయూరో
2. తైవాన్తైపీన్యూ తైవాన్ డాలర్
3. వాటికన్ సిటీవాటికన్ సిటీయూరో
4. పాలస్తీనాజెరూసలెంఈజిప్షియన్ పౌండ్, షెకెల్
బ్రిటిష్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు (British Overseas Territories)
దేశం (Country)రాజధాని (Capital)ద్రవ్యం (Currency)
1. అక్రోతిరి & దెకెలియాఎపిస్కోపి కంటోన్మెంట్యూరో
2. ఆంగ్విల్లాది వ్యాలీతూర్పు కరేబియన్ డాలర్
3. బెర్ముడాహామిల్టన్బెర్మూడియన్ డాలర్
4. బ్రిటిష్ అంటార్కిటిక్ టెర్రిటరీరోథెరాపౌండ్ స్టెర్లింగ్
5. బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెర్రిటరీడిగో గార్షియాపౌండ్ స్టెర్లింగ్, యూఎస్ డాలర్
6. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్రోడ్ టౌన్యుఎస్ డాలర్
7. కేమాన్ ఐలాండ్స్జార్జిటౌన్కేమన్ ఐలాండ్స్ డాలర్
8. ఫాల్క్‌లాండ్ ఐలాండ్స్స్టాన్లీఫాల్క్‌లాండ్స్ పౌండ్
9. గిబ్రాల్టర్గిబ్రాల్టర్గిబ్రాల్టర్ పౌండ్
10. మాంట్సెర్ర ట్ప్లిమౌత్తూర్పు కరేబియన్ డాలర్
11. పిట్‌కెయిర్న్ ఐలాండ్స్ఆడమ్స్ టౌన్న్యూజిలాండ్ డాలర్
12. సెయింట్ హెలెనాజేమ్స్ టౌన్సెయింట్ హెలెనా పౌండ్, పౌండ్ స్టెర్లింగ్
13. దక్షిణ సాండ్‌విచ్ ఐలాండ్స్కింగ్ ఎడ్వర్డ్ పాయింట్పౌండ్ స్టెర్లింగ్
14. టర్క్స్ అండ్ కెయికాస్ ఐలాండ్స్కాక్ టౌన్యుఎస్ డాలర్
స్వతంత్ర ప్రాంతాలు - వాటి మాతృ దేశాలు 
(Unincorporated Organized Territories, Overseas collectivity, British Crown Dependency, External Territory and Commonwealth Nations)
దేశంరాజధానిఅధిపత్య రాజ్యం
1. వాలిస్ అండ్ ఫ్యుటునామటా-ఉటుఫ్రెంచ్ రిపబ్లిక్
2. యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ వర్జిన్ ఐలాండ్స్చార్లొటే అమెలీఅమెరికా
3. సింట్ మార్టన్ఫిలిప్స్‌బర్గ్నెదర్లాండ్స్
4. షహ్‌రావి అరబ్ డెమొక్రటిక్ రిపబ్లిక్లేయౌన్స్పెయిన్
5. ప్యూర్టో రికోశాన్ జాన్అమెరికా
6. ఉత్తర మారియానా ఐలాండ్స్కేపిటొల్ హిల్అమెరికా
7. నార్‌ఫోల్క్ ఐలాండ్కింగ్‌స్టన్ఆస్ట్రేలియా
8. న్యూ కాలడోనియానౌమియాఫ్రెంచ్ రిపబ్లిక్
9. మార్టినిక్ఫోర్ట్-డి-ఫ్రాన్స్ఫ్రెంచ్ రిపబ్లిక్
10. జెర్సీసెయింట్ హీలియర్బ్రిటన్ క్రౌన్ డిపెండెన్సీ
11. ఐసిల్ ఆఫ్ మ్యాన్డగ్లస్బ్రిటన్ క్రౌన్ డిపెండెన్సీ
12. హాంగ్‌కాంగ్హాంగ్‌కాంగ్ సిటీ రిపబ్లిక్ ఆఫ్చైనా
13. గామ్హగట్నఅమెరికా
14. గ్రీన్‌ల్యాండ్నూక్కింగ్‌డం ఆఫ్ డెన్మార్క్
15. ఫ్రెంచ్ పాలినేసియాపపెటిఫ్రెంచ్ రిపబ్లిక్
16. ఫ్రెంచ్ గినియా-ఫ్రెంచ్ రిపబ్లిక్
17. కిస్‌మస్ ఐలాండ్స్ఫ్లైయింగ్ ఫిస్ కోవ్ఆస్ట్రేలియా
18. అమెరికన్ సమోయాపాగో పాగోఅమెరికా

Post a Comment

0 Comments