1. ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది?
జవాబు: వాషింగ్ టన్.2. ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు?
జవాబు: తాబేలు.
3. తక్కువ సాంద్రత కల్గిన పదార్థం?
జవాబు: చెక్క
4. మహా భారతానికి గల మరో పేరు?
జవాబు: జయ సంహిత.
5.హిమోగ్లోబిన్‌లో ఉన్న లోహం?
జవాబు: ఐరన్.
6.రామచరిత మానస్ ను రచించింది ఎవరు?
జవాబు: తులసీ దాస్.
7.నవ్వించే వాయువు ఏది?
జవాబు: నైట్రస్ ఆక్సైడ్.
8.ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును?
జవాబు: జూన్ 5.
9.చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు?
జవాబు: నీల్ ఆమ్ స్ట్రాంగ్.
10.రెడ్ ప్లానట్‌గా పిలువబడే గ్రహం ఏది?
జవాబు: మార్స్.
11.రేడియం దేనినుండి లభిస్తుంది?
జవాబు: పిచ్ బ్లెండ్.
12.అత్యధిక జనభా గల దేశమేది?
జవాబు: చైనా.
13.శ్వేత విప్లవం దేనికి సంబంధించింది?
జవాబు: పాల ఉత్పత్తి.
14.సప్త పర్వతముల నగరం' అని దేనికి పేరు?
జవాబు: రోమ్.
15.తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు?
జవాబు: సెరి కల్చర్.
16.ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది
జవాబు: 2005-2015.
17.భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది?
జవాబు: ఎన్నికల సంఘం.
18.ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు: జెనీవా.
19.డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది?
జవాబు: ఇండోనేసియా.
20.ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు?
జవాబు: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.
21.భారతదేశ అధికార మతం?
జవాబు: లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు.
22.మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు?
జవాబు: కారల్ మార్క్స్.
23.ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు?
జవాబు: రాజకీయ హక్కు
24.డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
జవాబు: జశ్వంత్‌సింగ్.
25.మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది?
జవాబు: భూమి.
26.ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
జవాబు: న్యూయార్క్
27.భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
జవాబు: ఆంధ్రప్రదేశ్.
28.మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి?
జవాబు: ఎనిమిది.
29.మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి?
జవాబు: 28
30.డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?
జవాబు: టెన్నిస్
31.పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి?
జవాబు: నర్గిస్ దత్
32.హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు?
జవాబు: సంస్కృతం
33.పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది?
జవాబు: రెనిన్.
34.మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?
జవాబు: చిక్కుడు గింజ ఆకారంలో.
35.మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి?
జవాబు: 2
36.ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ?
జవాబు: ఇండియా.
37.ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది?
జవాబు: రాజా మన్నార్ కమీషన్.
37.సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు?
జవాబు: 1924.
38.ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్‌లు గలవు?
జవాబు: 1 లక్ష యభై వేలు.
39.వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు ?
జవాబు: వజ్రం.
40.మనదేశంలో మొబైల్ ఎ.టి.ఎమ్. సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది?
జవాబు: ఐ సి ఐ సి ఐ
41.2005 సవస్తరంలో అత్యధిక జననాల రేటు నమోదైన దేశం ఏది?
జవాబు: భారత్.
42.అధిక సంఖ్యలో అణు రియాక్టర్‌లను కలిగి ఉన్న దేశం ఏది?
జవాబు: అమెరికా.
43. టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం?
జవాబు: బ్రిటన్.
44.'క్రైం అండ్ మనీ లాండరింగ్ ' అనే గ్రంథ రచయిత ఎవరు?
జవాబు: జ్యోతి ట్రెహన్.
45క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది?
జవాబు: పంజాబ్ నేష్నల్ బ్యాంక్.
46.ప్రపంచంలో 100 అతి పెద్ద బిజినెస్ స్కూల్స్‌లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజిమెంట్ విధ్యా సంస్థ ?
జవాబు: ఐఐయం అహ్మదాబాద్.
47.బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు?
జవాబు: జాకాల్ అనే మిశ్రమంతో.
48.పవన విద్యుదుత్పత్తిలో ఆగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు: తమిళనాడు.
49.నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది?
జవాబు: ఫాథమ్.
50.పింజర్ ' నవల రచయిత్రి ఎవరు?
జవాబు: అమృతా ప్రీతమ్.
51.ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది?
జవాబు: చైనా.
52.భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?
జవాబు: మహారాష్ట్ర
53.ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
జవాబు: డెహ్రాడూన్.
54.వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
జవాబు: డాక్టిలోగ్రఫీ.
55.రాణ్ ఆఫ్ కచ్ ' అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు: గుజరాత్.
56.భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది?
జవాబు: 26 జనవరి 1950.
57.మహామన్య బిరుదు ఎవరికిచ్చారు?
జవాబు: మదన్ మోహన్ మాలవ్యా
58.దాల్ సరస్సు ఎక్కడ ఉంది?
జవాబు: శ్రీనగర్.
59.భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం?
జవాబు: అస్సాం.
60.అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత?
జవాబు: 4 సంవత్సరాలు.
61.భారతదేశంలో మొట్ట మొదటి మహిళా ముఖ్య మంత్రి ఎవరు?
జవాబు: సుచేతా కృపలానీ
62.‘బార్క్’ దేనిని సూచించును?
జవాబు: బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్
63.కింది రాష్ట్రాలలో అతి ఎక్కువ వైశాల్యం గల రాష్ట్రం ఏది?
జవాబు: రాజస్థాన్
64.భాక్రానంగల్ ఆనకట్ట ఏనదిపై గలదు?
జవాబు: సట్లెజ్
65.చైనా దేశపు అధ్యక్షుడు ఎవరు?
జవాబు: హుజింటావో
66.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఎన్నికల కమిషనర్ ఎవరు?
జవాబు: రమాకాంతరెడ్డి
67.‘రాజశేఖర చరిత్రము’ నవలని రచించిన దెవరు?
జవాబు: కందుకూరి వీరేశలింగం
68.‘నాగాలాండ్’ రాష్ట్ర రాజధాని ఏది?
జవాబు: కోహిమా
69.పోలెండ్ దేశ రాజధాని ఏది?
జవాబు: వార్సా
70.భారతదేశంలో అతిపెద్ద ప్రయివేట్ బ్యాంక్ ఏది?
జవాబు: ఐసిఐసిఐ
71.‘ఆంధ్రరత్న’ అని పిలువబడిందెవరు?
జవాబు: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
72.భారత వైమానిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం?
జవాబు: అక్టోబర్ 8
73.భారత్‌తో పాటు ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే మరో దేశం ఏది?
జవాబు: దక్షిణకొరియా
74.అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది?
జవాబు: సరయు
75.ఆంధ్రప్రదేశ్ ‘రాష్ట్ర పక్షి’ ఏది?
జవాబు: పాలపిట్ట
76.ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు: న్యూయార్క్
77.విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ ఏ ప్రదేశంలో ఉంది?
జవాబు: తిరువనంతపురం
78.సర్దార్ వల్లభాయి పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఏ నగరంలో ఉంది?
జవాబు: హైదరాబాద్
79.న్యాయ ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అడ్డంకులను అధిగమించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఈ-న్యాయస్థానాన్ని ఏ రాష్ట్ర హైకోర్టు ప్రారంభించింది?
జవాబు: గుజరాత్
80. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?
జవాబు: లక్షద్వీప్
81.భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవులు - వీటిలో సార్క్ సభ్య దేశం కానిది ఏది?
జవాబు: మయన్మార్
82.ఐక్యరాజ్యసమితి అంగాల్లో ఒకటైన సాధారణ సభ మొదటి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
జవాబు: లండన్
83.జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ (జి.ఎ.టి.టి.) స్థానంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యు.టి.ఒ.) ఎప్పటినుంచి అమల్లోకి వచ్చింది?
జవాబు: 1995
84.దేశంలో ఎన్నికల నియమావళి తొలిసారిగా మూడో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అమల్లోకి వచ్చింది. ఈ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
జవాబు: 1962
85.వేక్ ఆఫ్ ఇండియా' గ్రంథ రచయిత్రి ఎవరు?
జవాబు: అనిబిసెంట్
86.ఏ రాష్ట్రాన్ని గతంలో ఎన్.ఇ. ఎఫ్.ఎ.(నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ) అని పిలిచేవారు?
జవాబు: అరుణాచల్‌ప్రదేశ్
87.మార్చ్ ఆఫ్ ద వాలంటీర్స్' అనే జాతీయగీతం ఏ దేశానికి చెందింది?
జవాబు: చైనా
88.నాందఫా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు: అరుణాచల్‌ప్రదేశ్
89.2008లో సుమారు లక్షన్నర మందిని బలిగొన్న నర్గీస్ తుపాను ఏ దేశంలో ప్రళయం సృష్టించింది?
జవాబు: మయన్మార్
90.హిందుస్థాన్ కేబుల్స్ కంపెనీ రూప్‌నారాయణ్‌పూర్ వద్ద ఉంది. రూప్‌నారాయణ్‌పూర్ ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు: పశ్చిమబెంగాల్
91.భారతదేశ మొదటి క్షిపణి ఏది?
జవాబు: పృథ్వీ
92.'తిప్పణి' అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది?
జవాబు: గుజరాత్
93.వైశాల్యంలో మొదటి అతిపెద్ద ఖండం ఆసియా అయితే రెండో అతిపెద్ద ఖండం ఏది?
జవాబు: ఆఫ్రికా
94.2001-10 దశాబ్దాన్ని సార్క్ ఏమని ప్రకటించింది?
జవాబు: బాలల హక్కుల దశాబ్దం
95.జన్యు' భాషను ఏ దేశంలో ఉపయోగిస్తారు?
జవాబు: చైనా
96.ప్రఖ్యాత కట్టడం బ్రౌన్‌హౌస్ ఎక్కడ ఉంది?
జవాబు: బెర్లిన్
97.చైనా జాతీయ క్రీడ ఏది?
జవాబు: టేబుల్ టెన్నిస్
98.పర్యావరణ అమలు సూచీ 2014లో భారత్ స్థానం?
జవాబు: 155
99.కేంద్ర ప్రభుత్వం భారత రూపాయి చిహ్నాన్ని ఎప్పుడు ఆమోదించింది?
జవాబు: 2010, జూలై100.‘ఇండియా విన్స్ ఫ్రీడం’ పుస్తకాన్ని రాసింది ఎవరు?
జవాబు: మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్
0 Comments
Please do not enter any spam link in the comment box