1. భారతదేశంలో తొలి టాకీ సినిమా ఏది?
జవాబు: ఆలం ఆరా
2.ప్రపంచంలో మొదటిసారి సముద్రగర్భంలో మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించిన దేశం?
జవాబు: మాల్దీవులు
3. హిందూ వేదాంతంతో ప్రభావితమైన సూఫీ గురువు ఎవరు?
జవాబు: షేక్ ఇస్మాయిల్
4. ‘భగవద్గీత’ను పర్షియన్ భాషలోకి తర్జుమా చేసింది ఎవరు?
జవాబు: దారా షికో
5. ‘పూర్వ మీమాంస’ను వ్యాఖ్యానించింది జైమిని అయితే, ‘ఉత్తర మీమాంస’ను వ్యాఖ్యానించింది ఎవరు?
జవాబు: వ్యాసుడు
6. డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది?
జవాబు: వెల్లింగ్‌టన్
7. ‘త్రిసముద్రాధిపతి’గా ఏ రాజును వర్ణించారు?
7. ‘త్రిసముద్రాధిపతి’గా ఏ రాజును వర్ణించారు?
జవాబు: గౌతమీపుత్ర శాతకర్ణి
8. విద్యత్ ధన, రుణ ఆవేశాలు ఉంటాయని చెప్పిన శాస్త్రవేత్త పేరు ఎమిటి?
జవాబు: బెంజిమన్ ఫ్రాంక్లిన్
జవాబు: బెంజిమన్ ఫ్రాంక్లిన్
9. ప్రపంచంలో అతిపెద్ద గామా కిరణాల టెలిస్కోప్ ‘మేస్’ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
జవాబు: హైదరాబాద్
10. మొట్టమొదటిసారిగా 1837లో భారత పోస్టల్ స్టాంపును ఎక్కడ విడుదల చేశారు?
జవాబు: కరాచీ
జవాబు: కరాచీ
11. భారతీయ స్టేట్ బ్యాంక్ మొదటి అధ్యక్షురాలు పేరేమిటి?
జవాబు: అరుంధతీ భట్టాచార్య
12. గాంధీజీ ‘హరిజనోద్దరణ’ కోసం ఏ సంవత్సరంలో హైదరాబాద్‌ను సందర్శించారు?
జవాబు: 1934
13. జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జవాబు: 1938
14. చరిత్రాత్మకమైన 2011 ‘లోక్‌పాల్, లోకాయుక్త’ బిల్లులను లోక్‌సభ ఏ రోజును ఆమోదించింది?
జవాబు: 28-12-2011
15. ప్రపంచ సరస్సుల్లో 60 శాతం ఉన్న దేశం ఏది?
జవాబు: కెనడా
16. బొకారో ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహాయంతో నిర్మించారు?
జవాబు: రష్యా ప్రభుత్వం
జవాబు: లిథియం
18. ‘యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్’ను కనిపెట్టింది ఎవరు?
జవాబు: న్యూటన్
19. సాధారణంగా నక్షత్రం జీవితకాలం ఎంత?
జవాబు: 10 బిలియన్ సంవత్సరాలు
20. జాతీయ పౌష్టికాహార సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు?
జవాబు: హైదరాబాద్
21. భారత రాజ్యాంగంలోని ఎన్నో సవరణ మంత్రుల సంఖ్యకు పరిమితి విధించింది?
జవాబు: 91వ
22. తెలుగు భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు?
జవాబు: ఆగస్ట్ 29
23. పోలవరంపై ఏకసభ్య కమిషన్ ఎవరి సారథ్యంలో ఏర్పాటు చేశారు?
జవాబు: ఎం.గోపాలకృష్ణ
24. దేశంలోనే మొదటి ‘కృత్రిమ ప్రవాళ బిత్తిక’ను ఎక్కడ ప్రారంభించారు?
జవాబు: కోవలం బీచ్
25. ఖల్సాను స్థాపించిన సిక్కు గురువు పేరేమిటి?
జవాబు: గురు గోవింద్ సింగ్
26. భ్రమణానికి, పరిభ్రమణానికి ఒకే సమయాన్ని తీసుకునేది ఏమిటి?
జవాబు: చంద్రడు
27. భారత్‌లో అత్యధిక జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతం ఏది?
జవాబు: పడమటి కనుమలు
28. ‘రంగస్వామి కప్’ ఏ క్రీడకు సంబంధించినది?
జవాబు: హాకీ
29. 2014 మానవాభివృద్ధి సూచీలో నార్వే మొదటిస్థానంలో ఉండగా, నైజర్ 187వ స్థానంలో చివరి స్థానంగా ఉండగా, భారత్ స్థానం ఎంత?
జవాబు: 135
30. ఉత్తరప్రదేశ్ ఐటి సిటీని ఎక్కడ స్థాపించారు?
జవాబు: లక్నో
31. ‘టెండూల్కర్ ద క్రికెటర్ ఆఫ్ ద సెంచరీ’ పుస్తక రచయిత ఎవరు?
జవాబు: విమల్ కుమార్
32. బాంబే, మద్రాస్ కలకత్తాల్లో హైకోర్టులను ఎప్పుడు స్థాపించారు?
జవాబు: 1861
33. ప్రాచీన హోదా పొందిన భాష ఏది?
జవాబు: గుజరాతీ
34. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల మస్కట్ ఏది?
జవాబు: క్లైడ్
35. బ్రిటీష్ పార్లమెంట్‌లో సభ్యుడిగా ఎన్నికైన మొదటి భారతీయడు పేరేమిటి?
జవాబు: దాదాబాయ్ నౌరోజీ
36. భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ ఏది?
జవాబు: నాగార్జున
37. ఇస్లామ్‌ను ఎన్నో శతాబ్దంలో స్థాపించారు?
జవాబు: 7వ శతాబ్దం
38. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి?
జవాబు: 24
39. 2014 కామన్వెల్త్ క్రీడల్లో అత్యధిక పథకాలు సాధించిన దేశం ఏది?
జవాబు: ఇంగ్లాండ్
40. భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఏది?
జవాబు: గోండులు
41. ‘ద్రవ్యం ఆర్థిక జీవిత శరీరానికి కట్టిన వస్త్రం’లాంటిది అని పేర్కొంది ఎవరు?
జవాబు: ఎ. సి.పిగూ
42. నిశ్చలవాత ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి?
జవాబు: భూమధ్య రేఖ సమీపంలో
43. ‘ఎస్టాన్సియస్’ అంటే ఏమిటి?
జవాబు: అర్జెంటీనాలోని పశుక్షేత్రాలు
44. రక్తం, ఎముకల్లో ఉండే కాల్షియం, ఫాస్ఫేట్ స్థాయిని నియంత్రించే హార్మోన్ పేరేమిటి?
44. రక్తం, ఎముకల్లో ఉండే కాల్షియం, ఫాస్ఫేట్ స్థాయిని నియంత్రించే హార్మోన్ పేరేమిటి?
జవాబు: పేరాథార్మోన్
45. భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు: లక్షద్వీప్
46. భారత్‌లో మొదటగా మోనోరైలు సేవలను ప్రారంభించిన రాష్ట్రం పేరేమిటి?
జవాబు: మహారాష్ట్ర (ముంబయి)
47. భారతదేశంలో మొట్టమొదటి ఫోరెన్సిక్ లేబొరేటరీ ‘ట్రూత్ ల్యాబ్స్’ను ఏ నగరంలో స్థాపించారు?
జవాబు: జౌరంగాబాద్
48. భారత్‌లో ‘బిబి-కా-మకర్బా’ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
జవాబు: ఔరంగాబాద్
49. 2014 ఫిఫా ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను గెలుపొందిన జట్ల పేరేమిటి?
జవాబు: జర్మనీ
50.మొదటిసారిగా పేపర్‌ను రూపొందించింది ఎవరు?
జవాబు: చైనా
51. ఐదు లక్షల రూపాయల పెట్టుబడికి మించిన పరిశ్రమలను ఎలా పిలుస్తారు ?
జవాబు: అతిచిన్న పరిశ్రమలు
52. చిన్న తరహా పరిశ్రమల గరిష్ట పెట్టుబడి ?
జవాబు: 35లక్షలు
53. వ్యవసాయం, చేపలు పట్టడం, తొటల పెంపకం ఏ రంగంలో భాగాలు ?
జవాబు: ప్రాథమిక రంగం
54.నిర్మాణం, తయారీ పరిశ్రమలు ఏ రంగంలో ఉంటాయి ?
జవాబు: ద్వితీయ రంగంలో
55.ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్, వాణిజ్యం, కంప్యూటర్లు ఏ రంగంలో భాగం ?
జవాబు: తృతీయ రంగం
56. షెడ్యుల్డ్ వాణిజ్య బ్యాంకులు ఏ నిబంధనలకు లోబ డి ఉన్నాయి?
జవాబు: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం
జవాబు: రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం
57.రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేసిన సంవత్సరం ?
జవాబు: 1935
58.రిజర్వు బ్యాంకును జాతీయం చేసిన సంవత్సరం ?
జవాబు: 1949
జవాబు: 1949
59. ప్రణాళికా సంఘం ఏర్పడిన సంవత్సరం ?
జవాబు: 1950
60. ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ?
జవాబు: ప్రధానమంత్రి
61. మొదటి ప్రణాళికతో ప్రధాన్యత పొందిన రంగం ?
జవాబు: వ్యవసాయం
జవాబు: వ్యవసాయం
62. స్వయం సమృద్ధి సాధించాలన్నది ఏ ప్రణాళిక ప్రధాన లక్ష్యం ?
జవాబు: మూడో ప్రణాళికా సంగం
63. గరీబీ హఠావో పథకం ప్రవేశపెట్టినవారు ?
జవాబు: ఇందిరాగాంధీ
64.ఏ ప్రణాళికలో భారీ పరిశ్రమల వ్యూహం ప్రధాన లక్ష్యం ?
జవాబు: రెండో ప్రణాళికలో
65. ప్రణాళికలో లక్ష్యం కానిది ?
జవాబు: ఆర్థిక పెరుగుదల, కాలుష్య నియంత్రణ
జవాబు: ఆర్థిక పెరుగుదల, కాలుష్య నియంత్రణ
66. మొదటి ప్రణాళిక ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
జవాబు: 1951
67. ఏ ప్రణాళికను రెండుసార్లు ప్రవేశపెట్టారు ?
జవాబు: ఆరో ప్రణాళికను
జవాబు: ఆరో ప్రణాళికను
68.ఐదో పంచవర్ష ప్రణాళికను ఏ సంవత్సరంలో నిలిపివేశారు ?
జవాబు: 1978
69. ప్రణాళికా సంఘం ప్రస్తుత ఉపాధ్యక్షుడు ?
జవాబు: మాంటెంగ్‌సింగ్ అహ్లువాలియా
70. నూతన పారిశ్రామిక విధానం ఏ సంవత్సరంలో ప్రకటించారు?
జవాబు: 1991
71. ప్రస్తుతం మనం ఏ పంచవర్ష ప్రణాళికలో ఉన్నాం ?
జవాబు: పన్నెండో
72. అనిబిసెంట్ ఏ దేశానికి చెందిన మహిళ ?
జవాబు: ఐర్లాండ్
జవాబు: ఐర్లాండ్
73. మద్రాస్ మహాజన సభను ఏ సంవత్సరంలో స్థాపించారు ?
జవాబు: 1884
74. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించినవారు ?
జవాబు: ఉమేష్ చంద్రబెనర్జీ
75. మైక్రోస్కోపిక్ మైనార్టీ ప్రతినిధి అని జాతీయ కాంగ్రెస్‌ను వర్ణించినవారు ?
జవాబు: లార్డ్ డిఫిన్
76. మింటో మార్లే సంస్కరణలు ఏ సంవత్సరంలో వచ్చాయి ?
జవాబు: 1909
77.బెంగాల్‌ను ఎవరు విభజించారు ?
జవాబు: లార్డ్ కర్జన్
78.వందేమాతరం గేయాన్ని రచించినవారు ?
జవాబు: బంకించంద్ర ఛటర్జీ
జవాబు: బంకించంద్ర ఛటర్జీ
79.బెంగాల్లో స్వదేశీ కెమికల్ స్టోర్స్‌ను ఏర్పాటు చేసినవారు ?
జవాబు: పిసి రారు
80. తిలక్ హోంరూల్ లీగ్‌ను ఎక్కడ ప్రారంభించారు ?
జవాబు: మహారాష్ట్ర
జవాబు: మహారాష్ట్ర
81.హోంరూల్ ఉద్యమాన్ని అణిచివేయాలని నిర్ణయించుకున్నవాడు ?
జవాబు: జేమ్స్‌ఫోర్డ్
82.1919 భారత ప్రభుత్వ చట్టాన్ని ఏమని పిలుస్తారు ?
జవాబు: మాంటేగ్-చెమ్స్‌ఫర్ సంస్కరణలు
84. ఏ రాష్ట్రంలో శీతాకాలంలో అత్యధిక వర్షపాతం ఉంటుంది?
86. భారతదేశంలోని శీతోష్ణస్థితి ఏ రకానికి చెందింది?
87. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తులనాత్మకంగా అత్యల్ప సగటు రుతుపవన వర్షపాతం ఉండే ప్రదేశం-
88. పోడు వ్యవసాయం ముఖ్యమైన లక్షణం-
89. భూసారాన్ని మెరుగుపరిచేది-
90. మిశ్రమ వ్యవసాయం అంటే ఏమిటి?
91. భారతదేశంలోని ఏ ప్రాంతాల్లో మూడు వరి పంటలు పండిస్తారు?
92. ''ప్రపంచంలో అత్యంత పెద్ద పట్టు ఉత్పత్తిదారు భారతదేశం'': ఇది సరైన వాక్యమా కాదా?
94భారతదేశంలో సహజ రబ్బరుకు సంబంధించి అతిపెద్ద ఉత్పత్తిదారైన రాష్ట్రం-
95. ఉకాయ్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
96. భారతదేశంలో రబీ సీజన్‌లో పండే పంటలు ఏవి?
97. నగదు పంటకు ఒక ఉదాహరణ-
98. తేయాకు తోటకు అనువైన నేల-
100.కిందివాటిలో అంతర (Inner) గ్రహాల్లో అతిపెద్దది -
జవాబు: మాంటేగ్-చెమ్స్‌ఫర్ సంస్కరణలు
83. ఉపసంహార రుతుపవనాల ప్రభావం ఏ రాష్ట్రాల్లో ఎక్కువ?
జవాబు : తమిళనాడు
84. ఏ రాష్ట్రంలో శీతాకాలంలో అత్యధిక వర్షపాతం ఉంటుంది?
జవాబు: తమిళనాడు
85. కనిష్ఠ (-28.30సెం.) గరిష్ఠ (150సెం.) ఉష్ణోగ్రతలు ఉండే ప్రదేశమేది?
జవాబు: లేహ్
86. భారతదేశంలోని శీతోష్ణస్థితి ఏ రకానికి చెందింది?
జవాబు: ఉపఆయన రేఖా రుతుపవన శీతోష్ణస్థితి
87. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తులనాత్మకంగా అత్యల్ప సగటు రుతుపవన వర్షపాతం ఉండే ప్రదేశం-
జవాబు: పశ్చిమ ఉత్తరప్రదేశ్
88. పోడు వ్యవసాయం ముఖ్యమైన లక్షణం-
జవాబు: సాగు భూమిని మార్చడం
89. భూసారాన్ని మెరుగుపరిచేది-
జవాబు: సజీవంగా ఉన్న వానపాములను చేర్చడం
90. మిశ్రమ వ్యవసాయం అంటే ఏమిటి?
జవాబు: ఒకే సమయంలో రెండు పంటలు పండించడం
91. భారతదేశంలోని ఏ ప్రాంతాల్లో మూడు వరి పంటలు పండిస్తారు?
జవాబు: బ్రహ్మపుత్ర లోయ
92. ''ప్రపంచంలో అత్యంత పెద్ద పట్టు ఉత్పత్తిదారు భారతదేశం'': ఇది సరైన వాక్యమా కాదా?
జవాబు: సరైన వాక్యం కాదు
93. భారతదేశంలోని పొగాకు ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రాలు-
జవాబు: ఆంధ్రప్రదేశ్, గుజరాత్
94భారతదేశంలో సహజ రబ్బరుకు సంబంధించి అతిపెద్ద ఉత్పత్తిదారైన రాష్ట్రం-
జవాబు: కేరళ
95. ఉకాయ్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
జవాబు: తపతి
96. భారతదేశంలో రబీ సీజన్‌లో పండే పంటలు ఏవి?
జవాబు: గోధుమ, బార్లీ, పప్పులు
97. నగదు పంటకు ఒక ఉదాహరణ-
జవాబు: రబ్బరు
98. తేయాకు తోటకు అనువైన నేల-
జవాబు: ఆమ్లయుత నేల
99. గ్రహ కక్ష్యల నియమాలను ఎవరు ఆవిష్కరించారు?
జవాబు: జొహాన్నెస్ కెఫ్లర్
100.కిందివాటిలో అంతర (Inner) గ్రహాల్లో అతిపెద్దది -
జవాబు: భూమి
0 Comments
Please do not enter any spam link in the comment box