Welcome to Telugu E-News Paper web site / for more updates visit daily @ www.teluguenewspaper.blogspot.com

General Knowledge Bits-3

 1. మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?

 : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)

2. యూరప్లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది
 : స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌.

3. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు?
 : డాఅక్కినేని నాగేశ్వర్రావు

4. ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది?
 : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.)

5. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ ప్రదేశ్లో  పేరుతో పిలుస్తారు?
 : ది హాంగ్

6. గంగానదిని బంగ్లాదేశ్లో  పేరుతో పిలుస్తారు?
 : పద్మానది

7. గంగానది పొడవు ఎంత?
 : 2,523 కి.మీ.

8. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది?
 : మహాభారతం. (ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి)

9. మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది?
 : న్యూజీలాండ్‌.

10. భారతదేశంలో మొదటి 'మున్సిపల్‌ కార్పోరేషన్‌'ను ఎక్కడ స్థాపించారు?
 : మద్రాసులో

11. భారతదేశంలో మొట్టమొదటి 'పట్టణాభివృద్ధి సంస్థ'ను ఎక్కడ ఏర్పాటు చేసారు?
 : ఢిల్లిలో. (1964)

12. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
 : రోహిణి.

13. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రోమొదటి చైర్మన్‌ ఎవరు?
 : విక్రం సారభాయ్

14. స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి?
 : అవతార్

15. ఇండియన్‌ ఎయిర్ఫోర్స్‌, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌ వ్యవస్థ పేరేమిటి?
 : గగన్

16. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్‌ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి?
 : సోయజ్

17. భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం 'మెట్శాట్‌'కు  పేరు పెట్టారు?
 : కల్పన - 1

18. అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి?
 : కల్పనా చావ్లా

19. అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్‌ ఎవరు?
 : సంతోష్‌ జార్జ్‌ కులంగర్‌.

20. భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి?
 : ఆర్యభట్ట (1975 ఏప్రిల్‌ 19 ప్రయోగించారు)

21. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
 : తిరువనంతపురంలో

22. అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్‌ స్పేస్‌ రీసర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో)ను  సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
 : 1969లో.

23. 'ఇస్రోప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
 : బెంగుళూరులో.

24. ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది?
 : మొసలి

25. ప్రపంచ బ్యాంక్‌ ప్రస్తుత ప్రెసిడెంట్‌ పేరేమిటి?
 : రాబర్ట్‌ జోలిక్‌.

26. 'లా కమీషన్‌' ప్రస్తుత చైర్మన్‌ పేరేమిటి?
 : పివెంకటరామిరెడ్డి.

27. నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమీషన్‌ (కఐఈప్రస్తుత చైర్మన్‌ ఎవరు?
 : జస్టిస్‌ కె.జి.బాలకృష్ణన్‌.

28. 2010 సంవత్సరానికిగాను 'టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' గా ఎవరు ఎంపికయ్యారు?
 : మార్క్‌ జుకెర్బర్గ్‌ . (ఫేస్‌ బుక్‌ ఫౌండర్‌)

29. 2010 సంవత్సరానికిగాను'రాజీవ్‌ ఖేల్రత్నఅవార్డు ఎవరికి లభించింది?
 : సైనా నెహ్వాల్కు

30. 'యునైటెడ్‌ నేషన్స్‌' పేరును ఎవరు సూచించారు?
 : ఫ్రాంక్లిన్‌ డి రూజ్వెల్ట్‌.

31. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్‌ ఎవరు?
 : బాన్‌ కీ మూన్‌. (దక్షిణ కొరియా)

32. 'సార్క్‌' మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
 : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా (1985)లో

33. 'సార్క్‌'లో 2007లో 8 దేశంగా చేరిన దేశం ఏది?
 : ఆఫ్గనిస్తాన్.

34. 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి  సంవత్సరంగా ప్రకటించింది?
 : అంతర్జాతీయ అడవుల సంవత్సరంఅంతర్జాతీయ రసాయన సంవత్సరం.

35. ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది?
 : అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు)

36. 'జీ-8' కూటమిలోని దేశాలు ఏవి?
 : అమెరికారష్యాబ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీకెనడాజపాన్‌, జర్మనీ.

37. ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల ప్రకారం 2060 నాటికి భారతదేశం జనాభా ఎంత పెరుగుతుంది?
 : 171.8 కోట్లకు

38. కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్‌ రాజధాని పేరేమిటి?
 : జుబా.

39. వహాబీ ఉద్యమం ఎవరి పరిపాలనలో ప్రారంభం అయ్యింది ?
నాజర్‌ ఉద్దౌలా

40. వాస్కోడిగామా మొదట భారతదేశానికి చేరినప్పుడు కాలికట్‌ రాజు ఎవరు?
జామొరీన్

41. వేదాలనుఉపనిషత్తులను బెంగాలీ భాషలోకి అనువదించినవారు?
రాజారామ్మోహనరారు

42. పోర్చుగీస్‌ తర్వాత ఇండియాకు వచ్చిన యూరోపియన్లు ?
డచ్వారు (నెదర్లాండ్స్‌)

43. సాలార్‌ జంగ్‌ దివాన్గా వచ్చిన సంవత్సరం ?
) 1853

44.భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి ఎవరు సహకరించారు ?
 రాజారామ్మోహనరారు

45. 1857 తిరుగుబాటులో హైదరాబాద్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడినది ?
 తుర్రేబాజ్‌ ఖాన్

Post a Comment

0 Comments